జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల భయం తగ్గలేదు. పూంచ్, బారాముల్లా వంటి గ్రామాల్లో ప్రజలు తమ భయాన్ని, నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

#JammuKashmir #LoC #Ceasefire #Kashmir #IndiaPakistan #OperationSindoor #national #indianarmy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️